A అరబిక్ భాష తెలుగులో
క్రింది పదాలు అన్ని వీడియో రూపంలో కావాలనుకుంటే పైన కనిపిస్తున్న వీడియోని క్లిక్ చేయండి.
మర్హబా
నమస్కారం
అన
నేను
ఇంత
నువ్వు
మిను
ఎవరు
మిన్ని
ఇక్కడ
మిన్నాక్
అక్కడ
వెన్
ఎక్కడ
హిన
ఇక్కడ
మితా
ఎపుడు
హిని
ఇటు
హినక్, హునక్
అటు
అదా, అది, హదీ
అది
హయి,హాయి
ఇది
ఉష్
ఏమిటి
సదిక్
ఫ్రెండ్,దోస్తూ
కేఫ్
ఎలా
కేఫ్ అలెక్
ఎలా ఉన్నావు
కేఫ్ అలెక్ సదిక్
ఎలా వున్నావు ఫ్రేండ్
హైవా, జేన్, అన కొయిష్
బాగానే వూన్నాను
తయ్యిబ్
మంచిది
జేన్
ఓకే, సరే
ఇన్షా అల్లాహ్
సరే, చేస్తాను
శుక్రాన్
థాంక్యూ (thank you)
అఫ్ఫాన్
వెల్ కమ్(well come)
ఈగ్దర్
అవుతుంది
అన ఈగ్దర్
నా వల్ల అవుతుంది
అన మా ఈగ్దర్
నా వల్ల కాదు
ఫీ, ఫీ మౌజుద్
ఉంది
లా ,మాఫీ మౌజుద్
లేదు
తక్రిబన్
దగ్గర దగ్గర, అందాదా
ఎబ్బి,ఎబ్గా
కావాలి
మా ఎబ్బి, మా ఎబ్గా
వద్ధు
అతిని
ఇవ్వూ
అతిక్,అతిచ్
ఇచ్చాడు
అతేత్
ఇచ్ఛాను
సెస్మా, సుష్మా
పేరు
కలామ్
మట్లాడు
గుల్
చెప్పు
లేష్
ఎందుకు
ఫక్కర్, ఫీక్కర్
ఆలోచించడం
తాల్
ఇటు రా
రో
వెళ్ళు
ఈర్కబ్
ఎక్కు
నజ్జల్
దిగు
ఎగ్లిష్
కూర్చో
హవా
గాలి
షమ్స్
ఎండ
షుగల్, స్తుగల్
పని
దవ్వమ్
డ్యూటీ
అఖిల్
తినడం
మోయా, మాయి
నీళ్ళు
సవ్వీ
చేయడం
సవ్విత్
చేసారు
మాఫీ సవ్వి
చేయ్యలేదు
ఇసార్
ఎడమవైపు
ఇమెన్
కుడీవైపు
తరిక్
రోడ్డు
తకీర్
ఆలస్యం
సుర సుర
తొందరగా
అలతుల్
ఎలా పడితే అలా, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ
సూర,తస్వీర్
ఫోటో
సయ్యార
బండి, కారు
తయ్యారా
విమానం
హమ్మామ్
బాత్రూం
హమామ్
పావురం
తెర్
పిట్టలు
కబీర్
పెద్ద
సగిర్
చిన్న
ఎమ్షీక్
పట్టుకో
ఎమ్సి
నడువు
సబర్
అగు
కుర్సి
కుర్చీ
మత్తర్
ఎయిర్పోర్ట్
మతర్
వానా
సకల్, సగల్
చాలు (start)
సక్కర్, బన్నట్
బంద్ (off)
సుక్కర్
చెక్కర
కరబా
కరెంట్
కర్బయి
ఎలక్ట్రిషీయన్
జిద్ధామ్, గిద్ధామ్
ముందు
వరా
వెనుక
దాఖల్
లోపల
బర్ర
బయట
ఫోక్
పైనా
తహద్
క్రింద
రిహ, కాయిష్
వాసన
షా
టైం
చమ్, కమ్
ఎంత
షా కమ్
టైం ఎంత
షా తాలత
3 అవుతుంది
షా నుస్సు
గంటాన్నార
నుస్సు షా
అర్థ గంట
దగిగా
నిమిషం
మరిన్ని వీడియోస్ కావాలనుకుంటే LEARN WITH THIRU యూట్యూబ్ ఛానల్ లో చూడండి.
Comments
Post a Comment